విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’ కిరీటం గెలుచుకుంది.
పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచారు.
తమిళనాడు కి చెందిన డెబినీతా కర్, కర్ణాటక కి చెందిన సమృద్ధి శెట్టి రన్నరప్ లు గా నిలిచారు.
హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, పెగసుస్ సంస్థల ప్రతినిధులు Dr. అజిత్ రవి ఈ పోటీల వివరాలు వెల్లడించారు.
ఈపోటీలకు ఐదు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు పాల్గొనగా.. తుది పోరులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన చరిష్మా కృష్ణ మిస్ సౌత్ ఇండియా 2022 టైటిల్ గెలుచుకుంది.
మిస్ సౌత్ ఇండియా ఛరిష్మా కృష్ణ గ్లామరస్ ఫోటోస్