తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయం’’..

Telanganapolitics: తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయాలు’’ తిరుగుతున్నాయి. ఓడెక్కే వరకు ఓడ మల్లన్న..ఓడ దిగాక బోడ మల్లన్న. అన్నట్లు బీసీల పట్ల రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అగ్ర కులాల  వారు రెండు దశాబ్దాలుగా రాజ్యాధికారం చేపడుతున్నారు. కానీ జనాభాలో 50 నుంచి 60 శాతం ఉన్న బీసీలు రెండు అక్కెన్ల పరిధిలోపు అసెంబ్లీకి పరిమవుతున్నారు. దీనికి కారణం అధికారం చేజిక్కించుకుంటున్న రాజకీయ పార్టీ వాళ్లది తప్పా..? రాజ్యాధికారం చేజిక్కించుకోవడంలో వెనుకబాటులోఉంటూ వస్తున్న బీసీలది తప్పా..? అంటే సమాధానం…

Read More

నరేంద్రమోదీని కావిలించుకోడానికి రాహుల్ కి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

Nancharaiah merugumala (political analyst):నరేంద్రమోదీని పార్లమెంటులో కావిలించుకోడానికి రాహుల్ గాంధీకి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు త్వరలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసే సందర్భంలో.. లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరోసారి ఆలింగనం చేసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీజీకి శుక్రవారం భారత సుప్రీంకోర్టు ఇచ్చింది. వాయనాడ్ ఎంపీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చిన్న కోర్టు తీర్పు అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మోదీతో పార్లమెంటు దిగువసభలో ‘కలబడే’ గొప్ప ఛాన్స్…

Read More

ఎవరి గోల వారిదే…

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ(రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ):  తెలంగాణాలో నాలుగు నెలల్లో జరగనున్న మూడవ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని పార్టీలు వ్యూహరచనలలో తనముకలయ్యాయి. ఎవరికివారే ఎదుటువారిని దెబ్బకొట్టేలా ఎత్తుగడలు వేస్తుండడంతో రాష్ట్రంలో అయోమయం రాజకీయ వాతావరణం నెలకొంది. బడాబడా హామీలతోపాటు ఎదుటి పక్షాలపై విమర్శలను ఎక్కుపెడుతున్నారు. తమ అభ్యర్థులు సరైన పోటీ ఇవ్వగలరో లేదో సంశయంతో ఇతర పార్టీల నేతలను అక్కున చేర్చుకుంటున్నారు. నేడు ఒక పార్టీలో ఉన్న వారు తెల్లారేసరికి ఎవరి పంచన…

Read More

విశాఖ: వారాహి విజయ యాత్రపై నాదెండ్ల సన్నాహక సమావేశం

Janasena: జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుందన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో ఆయన  సన్నాహక సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ…

Read More

తెలంగాణ బీజేపీకి అమిత్ షా వార్నింగ్..టార్గెట్ ఫిక్స్..!

BJPTelangana: తెలంగాణ బిజెపి నాయకత్వానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా ముఖ్య నేతలంత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆరు నూరైనా సరే  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీ 75 సీట్లు గెలిచి తీరాలని రాష్ట్ర నాయకత్వానికి షా  టార్గెట్ ఫిక్స్ చేశారని.. ఇందులో  భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంట్లో ముఖ్య నేతలంతా హై…

Read More

ఆస్తుల కోసమే ఆర్టీసి వీలినం : పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి

Telanganacongress:  తెలంగాణ  ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల  స్టంట్అ గా అభివర్ణంచారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  గత 9 సంవత్సరాలుగా గుర్తు రాని ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు గుర్తొచ్చారా కేసిఆర్ అంటూ ఆయన నిలదేశారు.  ఆర్టీసీకి ఉన్న వేలాది కోట్ల ఆస్తులను వీలినం చేయడం కోసం ఈ నాటకానికి తెరదీశారని ఆరోపించారు. ఆర్టీసి ఉద్యోగులకు బాకీ ఉన్న 2013 ఎరియర్స్ .. రెండు పీఅర్సీ లతో పాటు ప్రభుత్వం లో…

Read More

TSPSC : గ్రూప్ _1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల…!

Telangana: తెలంగాణ గ్రూప్_1 ప్రిలిమ్స్ తుది కీ  విడుదలైంది. టీఎస్పీఎస్సీ అధికారులు ఫైనల్ కీ ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. జూన్ 28న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి సంబంధించి ప్రాథమిక కి రిలీజ్ అయింది. అనంతరం అధికారులు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న TSPSC   ఫైనల్ కీ విడుదల చేసింది.

Read More

వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం: పవన్ కళ్యాణ్

Janasena : తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆరు నూరైనా సీటూ, గెలుపూ మనదేనని స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి…

Read More

Bold beauty Ketika Sharma fiery looks photos

రొమాంటిక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ కేతిక శర్మ. తాజాగా ఈ భామ నటించిన బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. (Insta)

Read More

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం కు పోటెత్తిన జనం..

Yuvagalam: రాష్ట్రంలో కోట్లాదిప్రజల గొంతుకగా మారి రోజురోజుకూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగుతున్న యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం జైత్రయాత్ర దిగ్విజయంగా పూర్తయింది.  జూలై 15వతేదీన రాళ్లపాడు సరిహద్దుల్లో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టిన యువనేత లోకేష్ పాదయాత్ర 17రోజులపాటు నిర్విరామంగా సాగింది. ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 220 కి.మీ.ల మేర కొనసాగిన యువగళానికి ప్రకాశం జిల్లా ప్రజలనుంచి కనీవినీ ఎరుగని…

Read More
Optimized by Optimole