రైతురుణమాఫీ పై కాంగ్రెస్ దరఖాస్తుల ఉద్యమం : టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిరుథ్

Jadcherla: జ‌డ్చ‌ర్ల‌లో టిపిసిసి ప్రధానకార్యదర్శి జనంపల్లి అనిరుథెడ్డి స‌రికొత్త ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు. 2018 ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతురుణ మాఫీ పథకం 4 సంవత్సరాలు కావొస్తున్నా అమలు కాకపోవ‌డంతో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ద‌రఖాస్తుల ఉద్యమం చేప‌ట్ట‌నున్నారు. సోమ‌వారం నుంచి చేప‌ట్టే ఈ కార్య‌క్ర‌మానికి జడ్చర్ల నియోజకవర్గంలోని మొత్తం అన్నీ గ్రామాల రైతుల నుంచి ధరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంత‌రం స్వీక‌రించిన‌ ద‌రఖాస్తుల‌ను సీఎం కేసీఆర్‌, జిల్లా కలెక్టర్లకు, మండల అధికారులతో…

Read More

పోడు హక్కుల‌ పత్రాలపై కేసీఆర్‌కు సీఎల్పీ భ‌ట్టి విక్ర‌మార్క లేఖ ..

Bhattilettertokcr: పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు లేఖ‌రాశారు.ఆదివాసులు, గిరిజనులు అధికంగా నివసించే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ తదితర జిల్లాలో పోడుభూముల సమస్యతో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ఆయ‌న‌ లేఖ‌లో ప్ర‌స్తావించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా తాను చేప‌ట్టిన‌ ‘పీపుల్స్‌ మార్చ్ ‘ పాద‌యాత్ర‌లో అనేక మంది గిరిజ‌నులు పోడుభూముల స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టుకున్నార‌ని..ప్రజాసంక్షేమం, గిరిజనాభివృద్ధే ధ్యేయంగా పనిచేసే…

Read More

ABVp రాజు మరణం ఉద్యమాలకు తీరని లోటు: బండి సంజయ్

Miryalguda: ఏబీవీపీ జాతీయ మాజీ కార్యదర్శి, ఉస్మానియా ముద్దు బిడ్డ కడియం రాజు అకాల మరణం తీరని లోటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్  కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించారు.  అణగారిన వర్గాల అభ్యున్నతికి   కడియం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.  కడియం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ  సందర్బంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, …

Read More

టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ జరిపిస్తాం: లోకేష్

టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సత్య సాయి జిల్లా ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆయన ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని శనివారం మీడియాకి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్ ట్రాక్,…

Read More

దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే!

Nancharaiah merugumala (senior journalist): ఇందిరకు కాలేజీ డిగ్రీ లేకున్నా ఫరవా లేదు, పండిత నెహ్రూ కూతురు కాబట్టి!ఎచ్‌.డీ.దేవెగౌడ ఎల్సీఈ చదివినా నష్టం లేదు, ఎందుకంటే ఆయన ఒక్కళిగ!దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే! మొన్నీ మధ్య దిల్లీ రాజఘాట్‌ వద్ద నెహ్రూ–గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంకా గాంధీ వాడ్రా ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ, ‘‘ నా అన్న రాహుల్‌ గాంధీ కేంబ్రిజ్, హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదవి, ఉన్నత పట్టాలు సంపాదించాడు. కాని…

Read More

కేజ్రీవాల్ కి హైకోర్ట్ 25,000 జరిమానా.. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..!

పార్థ సారథి పొట్లూరి: 2016 లో కేజ్రీవాల్ భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ విద్యార్హతల వివరాలు కోరుతూ రైట్ to ఇన్ఫర్మేషన్ చట్టం[Right to Information (RTI) కింద కోరాడు. కేజ్రీవాల్ అభ్యర్ధనని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ [Central Information Commission] కేజ్రీవాల్ అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ప్రధాని కార్యాలయాన్ని, యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీ లని కోరింది ! ఇలా ప్రధాని విద్యార్హత వివరాలు [గ్రాడ్యుయేషన్  పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన…

Read More

మోదీ @ 20 ఏళ్లు ప్రముఖుల విశ్లేషణతో రూపొందించిన పుస్తకం..

ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని విభిన్న రంగాల ప్రముఖుల విశ్లేషణలతో రూపొందించిన ‘‘మోదీ @ 20 ఏళ్లు’’ పుస్తకాన్ని రాష్ట్రంలోని విద్యావేత్తలతోపాటు ప్రముఖులకు అందజేయాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం సాయంత్రం కరీంనగర్ హౌజింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ప్రిన్సిపాల్, రచయిత దాస్యం సేనాధిపతికి పుస్తక తొలి ప్రతిని అందజేశారు.  తన పార్లమెంట్…

Read More

భారత రాజ్యాంగానికి రాహుల్ గాంధీ అతీతమా ?

భారతదేశంలో దోషిగా తేలిన తర్వాత అనర్హత వేటు పడిన తొలి పార్లమెంటేరియన్ రాహుల్ గాంధీ కాదు.   భారత రాజ్యాంగానికి పప్పు అతీతమా ? • రాహుల్ గాంధీ (కాంగ్రెస్) – 2023. • జె. జయలలిత (AIADMK) – 2017. • కమల్ కిషోర్ భగత్ (ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్) – 2015. • సురేష్ హల్వంకర్ (BJP) – 2014. • T. M. సెల్వగణపతి (DMK) – 2014. ▪︎ బాబాన్‌రావ్ ఘోలప్…

Read More

నల్గొండ బెటాలియన్ లో అన్యమతస్తుల అధికారుల వేధింపులు?

నల్గొండ: నల్గొండ 12 th బెటాలియన్ లో అన్యమతస్తుల అధికారుల వేధింపులతో విసిగివేసారుతున్న  హిందూ కమ్యూనిటీ ఉద్యోగులు. శ్రీ రామనవమి పండగా సందర్భంగా సెలవు అడిగితే.. అది కూడా ఓ పండగే నా అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ హీనంగా చూస్తున్న వైనం. కావాలనే పండగా రోజున డ్యూటీలు వేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని  కింది స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. అదే వాళ్ళ పండగ రోజు అయితే అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరించడం..తీరా హిందువుల పండుగలకు కావాలనే లేనిపోని…

Read More
Optimized by Optimole