subbaReddy:సుబ్బారెడ్డిభార్య క్రిస్టియన్ అంటే నమ్ముతారా? చంద్రబాబుకు ఏదో అయింది!
Nancharaiah merugumala senior journalist: వైవీ సుబ్బారెడ్డి ‘ బద్మాష్ ‘ అంటే అందరూ నమ్ముతారు గాని భార్య స్వర్ణలత క్రిస్టియన్ అంటే నమ్ముతారా? చంద్రబాబుకు ఏదో అయింది! నిజంగానే మారాడు, ఏపీని మళ్లీ గాడిన పెడతాడు అనుకున్న ఎన్.చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014-2019 నాటి పోకడలకు తెరతీయడం తెలుగోళ్లు అందరికీ మహా విషాదం. వైఎస్ జగన్ తల్లి బైబిల్ పట్టుకు తిరుగుద్ది అంటే పడి కోట్ల తెలుగోళ్ళు నమ్ముతారు. అంతేగానీ రామాంజనేయులు రెడ్డి అనే…