దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 17 వేల336 మంది వైరస్​ బారినపడ్డారు.మహమ్మారి తో13 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి 13 వేల29 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసింది. గత 24 గంటల్లో అధికారులు…

Read More

గ్రూపు- 4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహం..

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్1 తో పాటు ఆయా శాఖల్లో భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనేపథ్యంలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 9 వేల 618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపినట్లు సమాచారం. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు…

Read More
online game

ఆన్ లైన్ గేమ్ ఆడాడు .. 39 లక్షలు గోవిందా!

నేటి సమాజంలో పిల్లలు చేతికి మొబైల్​ ఇవ్వకపోతే నోట్లో ముద్ద కూడా పెట్టుకోనంతగా మారారు. ఫోన్లో గేమ్ ఆడటం పరిపాటిగా మారింది. అలాంటి ఓ పిల్లాడు తండ్రి మొబైల్ లో గేమ్ ఆడూతూ ఏకంగా రూ.39 లక్షలు పొగొట్టాడు. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. ఆగ్రాలోని తాజ్​నాగ్రికు చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.. తన తండ్రి ఫోన్లో తరుచూ గేమ్స్​ ఆడూతుండేవాడు. ఆడిన ప్రతిసారీ ఆటోమోడ్లో డబ్బులు చెల్లింపు అయ్యేవి. ఈక్రమంలో తండ్రి ఓ…

Read More
Optimized by Optimole