Saibaba:సాయిబాబా జైళ్ల కులవ్యవస్థ పై మాట్లాడి మేధావిగా గుర్తింపు పొందగలిగారు!
Nancharaiah merugumala senior journalist: జీఎన్ సాయిబాబా మార్క్సిస్టు, కోనసీమ కాపు కాబట్టే జైళ్లలో కులవ్యవస్థ గురించి వెల్లడించిన ఏకైక తెలుగు మేధావిగా గుర్తింపు పొందగలిగారు! ‘‘ఉత్తరాది జైళ్లలో కులవ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తోంది. ఖైదీల కులాన్ని బట్టి అక్కడ పని ఇవ్వాలని జైలు మాన్యువల్‌లో బహిరంగంగా రాసి ఉంది. నాగపుర్ జైల్లో కులవ్యవస్థ సర్వత్రా వ్యాపించి ఉంది. జైలు మాన్యువల్‌లో వివరించిన కులవ్యవస్థ ప్రకారం ఖైదీలను కులాలవారీగా ఏమేమి చేయవచ్చో వర్ణించారు,’’ ఈ మాటలు అన్యాయంగా భారత…