APpolitics: ఆంధ్రప్రదేశ్ లో ‘ విధ్వంసం’ పై ఆలపాటి సురేష్ మాటల్లో..!

తాడి ప్రకాష్( 9704541559)  ………………………………….. A Blistering attack on Y.S.Jagan’s missrule ………………………………….. “ఒక్క ఛాన్స్ ప్లీజ్” అన్న జగన్ అభ్యర్ధనకి అమితంగా స్పందించి,175 సీట్లకి 151 సీట్లు గంపగుత్తగా అప్పగించారు.నాయకుడిని అందలం ఎక్కించారు.ఆ సంతోష సమయంలో..ఓ సాయంత్రం మూడు జెసిబిలు విజయవాడను ఆనుకుని ఉన్న కృష్ణానది కరకట్ట పైకి నింపాదిగా వెళ్ళి అక్కడున్న ప్రజావేదిక అనే ప్రభుత్వ భవనంపై పంజాలు విప్పాయి.దానిని పెళ్లలు పెళ్లలుగా కుళ్ళబొడిచి నేలమట్టం చేసే కార్యక్రమం మొదలుపెట్టాయి.నవ్యాoధ్రప్రదేశ్ లో యెదుగూరి…

Read More

VIAGRA: ‘ వయాగ్రా ‘ కొన్ని అపోహలు – కొన్ని నిజాలు..

 విశీ(వి.సాయివంశీ) :  NOTE: ‘FBలో సెక్స్ సంబంధిత విషయాలు మాట్లాడటానికి మగవాళ్లు కూడా ఇబ్బంది పడతారు’ అని ఒక ప్రసిద్ధ కవి(?) నిన్న ఓ పోస్ట్ రాశాడు(దాని గురించి నా గత పోస్టులో రాశాను). అది అబద్ధం అని నిరూపించడానికి ఈ పోస్ట్ రాస్తున్నాను. సెక్స్‌కు అనుసంధానమైన బూతుల్ని విచ్చలవిడిగా వాడే మనం, సెక్స్ గురించి మాట్లాడటానికి సిగ్గు పడటం దరిద్రం. ఎక్కువ మాట్లాడకపోతే ఎక్కువ అపోహలు పుడుతూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేయడానికి నేనొక ప్రయత్నం…

Read More

Angered : ‘ కోపం ‘ అంతైతే ఎలా..?

దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ‘కోపం మంచిది’ అన్నవాళ్లు కనబడలేదు ఇంతవరకు. కోపాన్ని సంపూర్ణంగా జయించిన వాళ్లనూ నే చూడలేదు. కొంత మందికి ముక్కు మీదే కోపమైతే… మరికొందరు కోపాన్ని బాగా అణచుకోగలరు. కొందరు కోపం వచ్చినా, దాన్ని చాలా వరకు తమ అదుపాజ్ఞల్లో వుంచుకుంటారు. ఇంకొంత మంది, సదాచరణ ద్వారా తమకు ఎప్పుడూ కోపమే కలుగకుండా నడచుకోవడం అలవరచుకుంటారు, కొన్ని మినహాయింపులు తప్ప! ఇలాంటి వారు బహు తక్కువ!       చిన్న చిన్న…

Read More

UGADI : ఉగాది పర్విదినాన ఆచరించాల్సినవి..!

Ugadi:  తెలుగు వారు జరుపుకునే అతిముఖ్యమైన పండగ ఉగాది. ఈపండుగ రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది.ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఉగాది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మాకు అప్పగించిన శుభతరుణంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. ఉగాది రోజున ఆచరించాల్సినవి;  తైలాభ్యంగనం ; తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం. ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే మహాలక్ష్మి నూనెలోనూ.. గంగాదేవి నీటిలో…

Read More
actress, buvaneshwari

Actress: పత్రికలు రాసేవన్నీ నిజాలు కావు..అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోవు..!

 విశీ(వి.సాయివంశీ):  A Public Celebrity is just a Public Celebrity, but not a Public Property. ఇది మనకు అర్థమైతే సమస్య లేదు. అర్థం కానప్పుడే సమస్యలు వస్తాయి. దినపత్రికలన్నీ అన్నిసార్లూ నిజాలే రాస్తాయన్న గ్యారెంటీ లేదు. రాసిన అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోతాయనీ కాదు. ఒక్కోసారి వెంటాడి, శిక్షించే దాకా తీసుకెళ్తాయి. నటి భువనేశ్వరి వర్సెస్ నడిగర్ సంగం విషయంలో జరిగింది ఇదే! 2009లో అత్యంత పాపులర్ అయిన సంఘటన ఇది. చెన్నై నగరంలోని…

Read More
Optimized by Optimole