BJPTELANGANA: సీతయ్యకి బిజేపి చీఫ్ పదవి ఎలా ఇస్తారు..?
BJPTELANGANA: కొన్ని నియమాలకు కట్టుబడేవారు, కొన్ని సిద్ధాంతాలను తాము కచ్చితంగా లోబడి ఉన్నామంటూ బయటకి కనిపించేవారు రాజకీయాల్లో ఇమడలేరు. ఒక వేళ ఉన్నా నాయకుడిగా మారాలి తప్ప మరొకరి పంచన ఉండటం కష్టం. ‘దేశసంపదను కాంగ్రెస్ ముస్లింలకు దోచిపెడుతోంది’ అని ఆరోపించిన అదే కమలదళం పార్టీ 2018 ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ముసలివాళ్లకు ఉచిత జెరూసలేం ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రచారం చేసింది. ‘ముస్లిం వ్యాపారులు తమ షాపు బోర్డుల మీద తమ పేరు రాయాలి’ అని…