Devotional: కార్తీక పౌర్ణమి మహిమ.. దీపారాధనకు ఎందుకంత విశిష్టత?
Devotional: శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర తిథి.. త్రిపురాసుర సంహారం నుంచి కేదారేశ్వర వ్రతం వరకు ఎన్నో పురాణ విశేషాలు! హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి మరింత పవిత్రమైన పర్వదినంగా భక్తులు భావిస్తారు. దేవతల దీపావళిగా ప్రసిద్ధి చెందిన ఈ పర్వదినాన్ని దేవదీపావళి అని కూడా పిలుస్తారు. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున దీపారాధన, ఉపవాసం, దైవదర్శనం, దానధర్మాలు నిర్వహించడం విశేష ఫలితాలను…
