పెళ్లి కానీవారు తప్పక ఈపండగ చేయాలి..!
హిందు పురాణాల ప్రకారం తులసి వివాహం చాలా ప్రాముఖ్యమైనది. పవిత్రమైన ఈ పండుగను హిందువులు ప్రతి ఏటా కార్తీక మాసంలో శుక్లపక్షనాడు జరుపుకుంటారు. భక్తులందరూ తులసి చెట్టుకు వివాహం జరిపిస్తారు. మరి ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు? ఎవరితో వివాహం జరిపిస్తారు? ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారో తెలుసుకుందాం..! పురాణ కథ: హిందూ పురాణాల ప్రకారం తులసిదేవుని వృందగా పిలుస్తారు. ఈమె మహావిష్ణువుకు మహాభక్తురాలు. కాలనేమి రాక్షసుడికి అందమైన కూతురైన ఈ యువరాణి.. జలంధర్…