తులసి ప్రదిక్షణ చేస్తే ఎన్ని లభాలో తెలుసా?

Devotional: తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. నిత్యం తులసి పూజ చేస్తే ఆశుభాలు  తొలగిపోయి పాప ప్రక్షాళన జరుగుతుందని నమ్మకం. ఉదయం నిద్ర లేచినా వెంటనే తులసిని చూస్తే ముల్లోకాల్లోని సమస్త తీర్థ దర్శనుములను దర్శించిన పుణ్య ఫలమని బ్రాహ్మపురాణం చెబుతుంది. అమృతంతో సమానమైన ఈ చెట్టుకు ప్రతిరోజూ ప్రదిక్షణం చేస్తూ దీపం పెట్టడం కనీస ధర్మం. అంతేకాక ప్రతిరోజు తులసి ప్రదిక్షణ చేస్తే ఏకాషి మరణం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి….

Read More
Optimized by Optimole