మునుగోడు సమరభేరి సభ ‘నభూతో నభవిష్యతీ ‘..

ఊహించిందే నిజమైంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా..ఒకటే నినాదం .. ఒకటే మాట.. జైతెలంగాణ.. భారత్ మాతాకీ జై . దారులన్ని కాషాయ రంగు పులుముకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేశారు కాషాయం నేతలు. అనంతరం పదునైన మాటలతో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆధునిక నిజాం కేసీఆర్ పతనం మొదలైందంటూ  కాషాయం నేతలు ప్రసంగాలతో దంచేశారు. ముఖ్యంగా చీప్ గెస్ట్ అమిత్…

Read More

మునుగోడు ఉప ఎన్నికకు సమరశంఖం పూరించిన రాజగోపాల్..

మునుగోడు ఉప ఎన్నిక సమరం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ లేఖను రాజగోపాల్ స్పీకర్ పోచారంకు సమర్పించడం..ఆయన ఆమోదించడం చకాచకా జరిగిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. తన రాజీనామాతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భావించి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. ఇది తన కోసం చేసే యుద్ధం కాదని .. ప్రజల కోసం చేసే యుద్ధమంటూ రాజగోపాల్ ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు. ఇక ఎమ్మెల్యే పదవికి…

Read More

మునుగోడుపై నిధుల వర్షం.. వ్యూహాం మార్చనున్న రాజగోపాల్?

తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చనడుస్తోంది. ఉప ఎన్నిక వస్తేనే హుజురాబాద్ తరహాలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రకటించిన .. రెండు రోజుల్లోనే ప్రభుత్వం 33 కోట్లు నిధుల మంజూరుకై ప్రపోజల్స్ పంపాలని ఆదేశాలను జారీచేసింది. ప్రజాసమస్యలపై పలుమార్లు రోడ్లెక్కి, రాస్తారోకోలు చేసినా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోవడంతోనే నిధులు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అనుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్యే…

Read More

రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులు..

Nancharaiah Merugumala (senior journalist) ============================= కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులున్నారే! గుత్తా, తమ్మినేనికి మునుగోడు సంపన్న ఎమ్మెల్యేతో ఏం పని? ––––––––––––––––––––––––––––––– అన్నయ్నను, తనను లోక్‌సభ, అసెంబ్లీల్లోకి పంపించిన కాంగ్రెస్‌ పార్టీని ఎప్పుడు వదిలిపోవాలనే టైమింగ్‌ మునుగోడు హస్తం శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కుదరడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆత్మబంధువు లేనప్పుడు రాజకీయాలు వారికి అలవాటైన కాంట్రాక్టులంత తేలిక కాదు. ఈ విషయం నల్లగొండ…

Read More
Optimized by Optimole