ఇలా బ్రిడ్జి ప్రారంభించారు .. అలా కూలిపోయింది.. వీడియో వైరల్
ఎన్నో ఏళ్ల తమ పోరాటం ఫలించబోతుందని ఆఊరి గ్రామ ప్రజలు ఆనందంతో ఉన్నారు. కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు.సీన్ కట్ చేస్తే అధికారులు వంతెనను ప్రారంభోత్సవానికి అలా రిబ్బన్ కట్ చేశారో లేదో ఇలా కూలిపోయింది.దాంతో అక్కడి ప్రజలు..ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకు ఈఘటన ఎక్కడ జరిగిందంటే..? వివరాల్లోకి వెళితే ..డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఒక వంతెనను ప్రారంభించేందుకు…