In
ఐసీసీ వన్డే ర్యాకింగ్స్.. బుమ్రా,సూర్యకుమార్ కెరీర్ ఉత్తమ ర్యాంక్
ఐసీసీ ర్యాంకింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టారు. వన్డేల్లో బుమ్రా మరోసారి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్లో అత్యుత్తమ 5వ స్థానానికి...
