పంజాబ్ ప్రధాని పర్యటన రద్దుపై దుమారం!
పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా లోపాలు తలెత్తడం తీవ్ర దుమారానికి తెరతీసింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన అర్ధంతరంగా రద్దు కావడం రాజకీయ దుమారానికి తెరతీసింది. పర్యటనలో భాగంగా బఠిండా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ప్రధాని…..అక్కడి నుంచి ఫిరోజ్‌పూర్ జిల్లా హుస్సెనివాలాలోని స్వాతంత్ర్య సమరయోధుల స్మారక స్థూపం దగ్గర నివాళులర్పించేందుకు…