మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం…

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఆయన్ను..కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈవిషయాన్ని  గోవాలో ప్రారంభమైన 53వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవంలో భాగంగా.. కేంద్రసమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా ప్రకటించారు.ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కలిపి….150కిపైగా చిత్రాల్లో మెగాస్టార్ నటించారు.  ఇక భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా….2013 నుంచి ఇండియన్…

Read More

ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం : అనురాగ్ ఠాకూర్

కరోనా తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 2020-21 వార్షిక బడ్జెట్ రూపొందించామని కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంతో కష్టాల్లో ఉన్నవారిపై ఎలాంటి భారం పడకుండా.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా ముందుకెళ్తూమాని అన్నారు. అనంతరం లఘు ఉద్యోగ భారతి సంస్థ నిర్వహించిన పారిశ్రామిక వేత్తలు, మేధావులతో చర్చా గోష్టిలో పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సూచన…

Read More
Optimized by Optimole