జై భారత్ సత్యాగ్రహ సభ సక్సెస్.. కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు : ఎపిసిసి గిడుగు రుద్రరాజు
విజయవాడ: జై భారత్ సత్యాగ్రహ సభ విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. 1921 సంవత్సరం లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రదేశంలో సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్నవాళ్లకు మొన్నటి సభతో కనువిప్పు కలిగిందన్నారు.ఇక అన్ని జిలాల్లో ఇలాంటి సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.కర్ణాటక లో ఉన్న తెలుగు వాళ్లంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నేతలు రఘువీరా…