‘‘యువగళమా .. జనగళమా’’ పాదయాత్రపై విశ్లేషణ..!!
Yuvagalam: “ప్రతీ యాత్రకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏ రాజకీయపార్టీ అయినా, రాజకీయ నాయకుడైనా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, వారితో మమేకమవ్వడానికి చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా అభినందించాల్సిందే. విద్యార్థులు లైబ్రరీకి వెళ్లి జ్ఞానం పొందినట్లే, రాజకీయపార్టీలు, నాయకులు, కార్యకర్తలు వివిధ యాత్రల ద్వారా ప్రజలతో మమేకం అవడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు తెలిసివస్తాయి. ఇది సమాజానికి ఏంతో మేలు చేస్తుంది” తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి శ్రీ నారాలోకేష్ జనవరి 27 వ తేదీన…