రివ్యూ : అర‌ణ్య‌

చిత్రం : అర‌ణ్య‌ తారాగ‌ణం: రానా, విష్ణు విశాల్‌, పులకిత్‌ సామ్రాట్‌, జోయా హుస్సెన్‌, తదితరులు సంగీతం: శంతన్‌ మొయిత్రా సినిమాటోగ్రఫీ: ఏఆర్‌ అశోక్‌కుమార్‌; ఎడిటింగ్‌: భువన్‌ శ్రీనివాసన్‌ నిర్మాణ సంస్థ‌‌: ఎరోస్‌ ఇంటర్నేషనల్ దర్శకత్వం: ప్రభు సాల్మన్‌ విభిన్న క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ, త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్నా న‌టుడు రానా ద‌గ్గుబాటి. హీరోగా న‌టిస్తునే బాహుబ‌లి వంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించి అంతార్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. చాలా గ్యాప్ త‌ర్వాత, మ‌ళ్లీ…

Read More

అరణ్య సినిమా పెద్ద హిట్ ‌ కావాలి : హీరో వెంక‌టేష్

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో న‌టిస్తున్న‌ ‘అరణ్య’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హీరో విక్ట‌రీ వెంక‌టేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి మాన‌వ మ‌నుగ‌డ‌కు ఆధారం. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో ప్ర‌స్తుతం చూస్తున్నాం. అరణ్య‌ సినిమా అందరం గర్వపడేలా ఉంది. రానా మ‌రో విభిన్నమైన పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలోని…

Read More
Optimized by Optimole