దీదీని ప్ర‌జ‌లు క్ష‌మించరు : ప్ర‌ధాని మోదీ

వందేమాత‌రం గేయంతో యావ‌త్ భార‌తావనిని బెంగాల్ క‌ట్టిప‌డేసిందని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. అలాంటి బెంగాల్‌లో దీదీ బ‌య‌టివ్య‌క్తుల అనే మాట‌లు మాట్లాడ‌టం భావ్యం కాద‌ని మోదీ ధ్వ‌జ‌మెత్తారు. బుధ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గోన్న ఆయ‌న మాట్లాడుతూ .. సుభాష్ చంద్రబోస్ , బంకీఛంద్ర చ‌ట‌ర్జీ, ర‌వీంద్ర‌నాథ్ ఠాగుర్ వంటి మ‌హ‌నీయులు పుట్టిన నేల బెంగాల్ అని కొనియాడారు. భార‌త్‌లో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రు భర‌తమాత బిడ్డ‌ల‌ని మోదీ స్ప‌ష్టం చేశారు. మ‌మ్మ‌ల్ని బ‌య‌టివారిగా సంభోదిస్తూ మ‌మ‌తా…

Read Full News

వ్యాక్సినేషన్ తర్వాత సీఏఏ అమలు: అమిత్ షా

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుచేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వెల్లడించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కో-వ్యాక్సినేషన్  ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) అమలు చేస్తామని, దీని వలన ఎవరు పౌరసత్వం కోల్పోరని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో  ‘ప్రధాని వికాస్ అభివృద్ధి నమూనా.. సీఎం మమతా బెనర్జీ వినాష్ నమూనా ‘ మధ్య పోటీ…

Read Full News
Optimized by Optimole