హింసని నమ్ముకున్నవాడు చివరికి హింసకే బలవుతాడు !
పార్థ సారథి పొట్లూరి: లవలేష్ తివారీ, సన్నీ,అరుణ్ మౌర్య అనే ముగ్గురు కలిసి అతిక్ అహ్మద్ అతని తమ్ముడు అష్రాఫ్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలమీదకి బులెట్ల వర్షం కురిపించారు ! అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్…