‘డూఆర్ డై మ్యాచ్లో’ అదరగొట్టిన మిథాలీ సేన!

ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో డూ ఆర్ డై మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. మంగళవారం బంగ్లాదేశ్​తో జరిగిన పోరులో మిథాలీ జట్టు 110 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్​లో యస్తికా భాటియా అర్ధశతకంతో రాణిస్తే.. బౌలింగ్​లో స్నేహ్​ రాణా 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారతజట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది….

Read More

జెషోరేశ్వరి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు!

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం ఢాకాలోని జెషోరేశ్వరి కాళీ ఆలయన్ని సందర్శించారు. వెండితో తయారుచేసిన బంగారు పూత పూసిన మకుటాన్ని కాళీ మాత కు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి మానవాళిని కాపాడాలని కాళీమాతను ప్రార్థించినట్లు తెలిపారు. హిందూ మైథాలజీ ప్రకారం 51 శక్తి పీఠాల్లో జేషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటని.. దీన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారని అన్నారు. ప్రపంచంలో అశాంతి కి…

Read More

విమోచన దినం స్ఫూర్తిదాయకం : ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం బంగ్లాదేశ్ లో పర్యటించారు. బంగ్లాదేశ్ విమోచన దినోత్సవ, ఉత్సవాల్లో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డాకా విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.తొలుత పోరాట యోధులకు నివాళులర్పించిన మోడీ, అనంతరం మాట్లాడుతూ.. వారు ప్రాణాలను తృణప్రాయంగా  వదిలిరారే తప్ప, ప్రశ్నించే తత్వాన్ని వీడనాడలేదని స్పష్టం చేశారు. అన్యాయం, అనిచివేత అంతం చేయడానికి విమోచన ఉద్యమం జరిగిందని, ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని మోడీ అన్నారు.  

Read More
Optimized by Optimole