SheikhHasina: ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను తరిమికొట్టారు..!

SheikhHasina: ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను తరిమికొట్టారు..!

Nancharaiah merugumala senior journalist:  ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను బాంగ్లా యువకులు ఇండియా తరిమికొట్టారు..హైదరాబాదైనా ఢాకా అయినా రజాకార్‌ అనేది ఇప్పుడు బూతు మాటే! 1940ల చివర్లో నాటి హైదరాబాద్‌ స్టేట్‌లోని తెలంగాణ ప్రాంతంలో ‘రజాకార్లు’ అంటే నిజాం మీర్‌ ఉస్మాన్‌…