Posted inNews
‘డూఆర్ డై మ్యాచ్లో’ అదరగొట్టిన మిథాలీ సేన!
ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో డూ ఆర్ డై మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన పోరులో మిథాలీ జట్టు 110 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో యస్తికా భాటియా అర్ధశతకంతో రాణిస్తే..…