చిన్న సాయం – పెద్ద మేలు – ఓ సైకిల్..

ఏడో తరగతి దాటితే… ఇక చదువు లేదు అప్పుడు మా ఊళ్లో! 3 కిలోమీటర్ల పొరుగునున్న రంగంపేట వెళితేనే హైస్కూల్ ! రెండు చెరువు కట్టల మీదుగా… పొలాలు, గట్లు, బీడు/పంట చేలు దాటుకుంటూ అలా ఏడాది పాటు, 8వ తరగతి, రోజూ వెళ్లి-వస్తూనే చదివేశా! ఇక, 1976-77 తొమ్మిదో తరగతి సగమయ్యాక అనుకుంటా… మా అన్న గట్టిగా సిఫారసు చేస్తే, బాపు సైకిల్ ఇప్పిచ్చాడు. మా డీజిల్ పంపుసెట్ మెకానిక్ కైర్(సాబ్), సికింద్రాబాద్ వెళ్లి, కొత్త…

Read More

విలువలెరిగిన తండ్రి..

చదువు ఎంత ముఖ్యమో తెలిసిన ఒక తండ్రి. ఆ చదువు కూడా ఏ ఉన్నత ప్రమాణాలతో ఉండాలో తెలిసి, అందుకు సిద్దపడ్డ సాహసి! రాజస్థాన్ రాజధాని జైపూర్ లో, రాజకుటుంబీకులు, ఇతర సంపన్నుల పిల్లలు చదువుకునే (సెయింట్ గ్జేవియర్ అనుకుంటా, పేరు సరిగా గుర్తులేదు) కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు తన కొడుకుని. జోద్పూర్ ప్రాంతంలో రెవెన్యూలో ఓ సాధారణ ఉద్యోగిగా తనకొచ్చే 60 రూపాయల నెల జీతంలో, 50 రూపాయల నెలసరి ఫీజు కట్టి కాన్వెంట్ స్కూల్లో…

Read More
Optimized by Optimole