Telangana: సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ?
Telangana: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. దేశ రాజకీయ చరిత్రలో ఓ కీలక ఘట్టం. దశాబ్దాల ఉద్యమం, ఎంతోమంది విద్యార్థులు, యువత ప్రాణత్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది. ఈ ప్రక్రియలో సోనియా గాంధీ పాత్ర కీలకమని గతంలో కేసీఆర్ సైతం పలుమార్లు ప్రశంసించారు. కానీ ఇప్పుడు సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే కాంగ్రెస్ను…
