BIGALERT:ఆడవాళ్లు ఏ బట్టలేసుకుంటే నీకెందుకురా కుయ్యా?

BIGALERT: మొత్తం చదవండి. చాలా విలువైన, కీలకమైన అంశం. మరీ ముఖ్యంగా మగవాళ్లంతా చదవండి. బెంగళూరు నగరంలోని ‘Etios Digital Services’ అనే సంస్థలో పనిచేస్తున్నాడు నిఖిత్ శెట్టి. హాయిగా పనిచేసుకుంటూ ఉంటే సమస్య లేదు. ఖ్యాతిశ్రీ అనే వివాహితపై అతని దృష్టి పడింది. ఆమె వేసుకునే బట్టల మీద ఆ దృష్టి మరింత పడింది. ఆమె మీద వ్యక్తిగత కక్షో, లేక ఆమె బట్టలు కర్ణాటక రాష్ట్ర సంప్రదాయానికి అనువుగా లేవన్న ‘మతాధిపతి’ మనస్తత్వమో, ఆడవాళ్లు…

Read More

కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు….

Read More

కరోనాతో మరో వింత వ్యాధి..!

కరోనా మహమ్మారి శరీరంలోని ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపటం లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చిన్న పేగులు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్​)తో బాధపడుతున్నట్లు బయటపడింది. కొవిడ్​ బారిన పడిన వారికి.. బ్లాక్ ఫంగస్​, వైట్ ఫంగస్ ముప్పు ఉందని తేలిన నేపథ్యంలో పేగులపై ప్రభావం చర్చనీయాంశం అయ్యింది. పేగుల పై ప్రభావం వలన.. గ్యాంగ్రీన్​కు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు. తెలిపారు. గ్యాంగ్రీన్​గా మారితే.. పేగులను…

Read More
Optimized by Optimole