నయా టీంఇండింయా టార్చ్ బెరర్.. రికార్డుల ‘ కింగ్ ‘ బర్త్ డే..!!

అతను బ్యాట్ పట్టాడంటే చాలు మైదానంలో పరుగులు మోత మోగాల్సిందే.అతను క్రీజులో ఉంటే భారత క్రికెట్ అభిమానులకు కొండంత ధైర్యం . విజయం మనదేనన్న భరోసా.ఆటతీరుకే కాదు తన మేనరిజానికి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ‘గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ సచిన్ తర్వాత ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానంమే అతను.ఆటగాడిగానే కాకుండా ‘మిస్టర్ కూల్’ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టి తనదైన నాయకత్వ పటిమతో జట్టును అగ్రపథంలో నిలిపిన తీరు’ న భూతో న…

Read More

ఐపీఎల్లో బెంగుళూరు హవా!

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా బెంగుళూరు దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా మంగళవారం దిల్లీ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగుతో విజయం సాధించి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌(75 నాటౌట్‌; 42 బంతుల్లో 3×4, 4×6) చక్కటి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్‌(31; 22 బంతుల్లో 2×6), మాక్స్‌వెల్(25;…

Read More

‘చెన్నై’ ధమాకా !

బెంగుళూరు పై 68 పరుగులు తో విజయం ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జడేజా టోర్నీలో బెంగుళూరుకి తొలి ఓటమి ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్లో పేలవమైన ఆట తీరుతో టోర్నీ నుంచి నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచిన సూపర్ కింగ్స్ ఈ సారి దుమ్మురేపుతోంది. తాజాగా ఆదివారం బెంగుళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో 69 పరుగులుతో ఘన విజయం…

Read More
Optimized by Optimole