టీ20 సిరీస్ టీంఇండింయా కైవసం..!
ఇంగ్లాడ్ తో టీ20 సిరీస్ లో భారత్ మరోసారి అదరగొట్టింది. శనివారం జరిగిన రెండో టీ20 లో అతిధ్య జట్టుపై 49 పరుగులతో గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక..ఇంగ్లీష్ టీం 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీ20 సిరీస్ నూ టీంఇండింయా కైవసం చేసుకుంది. అంతకూముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణిత ఓవర్లలో 170 పరుగుల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ,కీపర్ రిషబ్ పంత్ అదిరే ఆరంభం ఇచ్చారు.ఆతర్వాత…