National: బీహార్ ఎన్నికల దిక్సూచి ఎటువైపు…?
Bihar election2025: దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పాట్నా రాజధానిగా గల బీహార్… సంకీర్ణ ప్రభుత్వాలకు పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ,…