బీజేపీతో పొత్తుపెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల జనం మధ్య మరింత దూరం పెంచినట్టే అవుతుంది చంద్రబాబు…
Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల జనం మధ్య మరింత దూరం పెంచినట్టే అవుతుంది, ఆలోచించండి–చంద్రబాబు !) రేపొచ్చే డిసెంబర్ నెలలో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఒకవేళ గనక జాతీయపక్షం బీజేపీతో ప్రాంతీయపక్షం తెలుగుదేశం పొత్తుపెట్టుకుంటే కనక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ టీడీపీ ఎంతో కీడు చేసినట్టవుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్ విభజనతో ఆంధ్రోళ్లపై తెలంగాణ జనానికి కోపం కొంతైనా తగ్గింది. కాని నాలుగున్నరేళ్ల తర్వాత 2018…