Brahmins: ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..

Nancharaiah merugumala senior journalist:  ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..గోదావరి జిల్లాల్లో పూజారులు, పురోహితులపై పెరుగుతున్న దాడులు… సామాజిక భద్రత కోసం ఉత్తరాదిన (రాజస్తాన్, హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌) బ్రాహ్మణులు వీధుల్లో గొడ్డళ్లు చేతబూని ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఏడాది కాలంగా హిందీ రాష్ట్రాల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఈ జులూస్‌లు నిర్వహిస్తున్నారు. (బ్రామ్మల కులదేవత పరశురాముడి ఆయుధం గండ్ర గొడ్డలి) మరో పక్క తెలుగు బ్రాహ్మణులకు అనువైన నేలగా…

Read More

హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన!

Nancharaiah merugumala senior journalist: ‘అప్పట్లో 20 మంది సీఎంలలో 13 మంది బ్రాహ్మణులే ఉండేవారు, లోక్‌ సభలో నాలుగో వంతు బ్రాహ్మణ  సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన! కాంగ్రెస్‌ ఆధిపత్యం ఉన్న రోజులే బ్రామ్మలకు బాగున్నాయట! ‘అప్పటి 20 రాష్ట్రాల్లో 13 మంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులే ఉండేవారు. లోక్‌ సభ సభ్యుల్లో నాలుగో వంతు బ్రామ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్‌ ‘ఆజ్‌ తక్‌’ బ్రాహ్మణ యాంకర్‌ చిత్రా…

Read More

ఇస్లాం విస్తరణలో కశ్మీరీ బ్రామ్మల పాత్ర..

Nancharaiah Merugumala (senior journalist): ఇస్లాం విస్తరణలో కశ్మీరీ బ్రామ్మల పాత్రపై పాత ‘థియరీ’ని సినిమా ఫక్కీలో విజయేంద్ర ప్రసాద్‌ కొద్దిగా మార్చారు –––––––––––––––––––––––––––––––––– బీజేపీ అంటే బ్రాహ్మణ జాతీయ పార్టీ కాదని నిరూపించే క్రమంలో గోదావరి హిందూ సాంస్కృతిక కమ్మ కుటుంబంలో పుట్టిన కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్‌ (80)ను రాజ్యసభకు నామినేట్‌ చేయించింది ప్రధాని నరేంద్రమోదీ – హోం మంత్రి అమిత్‌ శా ద్వయం. భారతీయులు, పాకిస్థానీయుల మధ్య సామరస్యాన్ని, మతాలకు అతీతంగా మనుషులంతా…

Read More

బిల్కీస్‌ రేప్‌ కేసులో దోషులంతా బ్రహ్మణులూ కాదు..

Nancharaiah Merugumala ( Senior Journalist): నెహ్రూ, ఇందిర కూడా బ్రాహ్మణులే అనుకుని వారి  పాపాలను బీజేపీ చూసీచూడనట్టు పోవచ్చు కదా! –––––––––––––––––––––––––––––––————— గుజరాత్‌ మారణకాండ సందర్భంగా 2002లో బిల్కీస్‌ బానో అనే ఐదు నెలల ముస్లిం గర్భిణీని సామూహికంగా బలత్కరించిన 11 మంది జీవిత ఖైదీల శిక్షలను తగ్గించి ఆగస్టు 15న బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 19 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించగా, ఏడుగురుని నిర్దోషులని చెప్పి 2008లో ముంబై…

Read More
Optimized by Optimole