పెళ్లి కొడుకును లారీలో మండపానికి తీసుకొచ్చిన వధువు ..వీడియో వైరల్ ..!!

పెళ్లి కొడుకును లారీలో మండపానికి తీసుకొచ్చిన వధువు ..వీడియో వైరల్ ..!!

కేరళలోని త్రిసూర్ లో అరుదైన ఘటన జరిగింది . ఓ యువతి నిశ్చితార్థం చేసుకోబోయే యువకుడ్ని లారీ నడుపుకుంటూ చర్చికి తీసుకెళ్లింది. ఈ ఘటన చూసి నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులందరూ ఆశ్యర్యపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.…