న‌కిరేక‌ల్ లో ఢీ అంటే ఢీ అంటున్న ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే.. ఆశ‌తో క‌మ‌ల‌నాథులు..

న‌కిరేక‌ల్ లో ఢీ అంటే ఢీ అంటున్న ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే.. ఆశ‌తో క‌మ‌ల‌నాథులు..

తెలంగాణ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం న‌కిరేక‌ల్ లో రాజ‌కీయం వాడీ వేడిగా న‌డుస్తోంది. అధికార బిఆర్ఎస్ పార్టీ  ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యే  మ‌ధ్య వ‌ర్గ పోరు తీవ్ర స్థాయికి చేరింది. రెండు వ‌ర్గాల నేత‌లు టికెట్ త‌మ నాయ‌కుడికే వ‌స్తుదంటూ సోష‌ల్…