తెలంగాణలో గెలుపుపై ధీమాగా ప్రధాన పార్టీలు:
Bojja Rajashekar: ( senior journalist) Telanganapolitics: ఆలు లేదు.. చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అనే రీతిలో తెలంగాణలో రాజకీయ పార్టీలు అధికారంపై కలలు కంటున్నాయి. ఎన్నికల నగరా మోగక ముందే గెలుపు మాదంటే మాదంటూ ఊదరగొట్టే ప్రసంగాలతో దంచేస్తున్నాయి. తెలంగాణలో రెండోసారి అధికారంలో కొనసాగుతున్న బీఆర్‌ఎస్ మూడో సారి తామే గెలుస్తామని ధీమాలో ఉంది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. ఒకటి…