‘భడవా’ అనే తెలుగు బ్రామ్మల తిట్టుకు అర్ధం ఏమిటో ‘పరిశోధించే’ ఆలోచన వచ్చింది!
Nancharaiah merugumala senior journalist: లోక్ సభలో బీఎస్పీ కువర్ దానిశ్ అలీని బీజేపీ గుజ్జర్ సభ్యుడు రమేశ్ బిధూఢీ తిట్టడం వల్లే….‘భడవా’ అనే తెలుగు బ్రామ్మల తిట్టుకు అర్ధం ఏమిటో ‘పరిశోధించే’ ఆలోచన వచ్చింది! ================= తెలుగు సినిమాల్లో ముఖ్యంగా బాపు, కె.విశ్వనాథ్ వంటి బ్రాహ్మణ దర్శకుల సినిమాల్లో, తర్వాత కొందరు కాపు, కమ్మ, రెడ్డి డైరెక్టర్ల చిత్రాల్లో– వయసులో చిన్నవారిని పెద్దలు కొన్ని సందర్భాల్లో ‘ఓరి భడవా!’ అని ఆశ్చర్యం, కొద్దిపాటి దిగ్భ్రాంతితో కూడిన…