కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి :ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపారన్నారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. ఎపీకి ప్రత్యేక హోదా అంశంగానీ, విభజన చట్ట హామీల అమలుకు చర్యలుగానీ ఈ బడ్జెట్‌లో లేకపోవడం విచాకరమన్నారు.వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు లేదని మండిపడ్డారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలకు నిధుల ఊసే లేదన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తోంది రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన…