Headlines

కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు….

Read More

కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు!

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ కేసుల తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 28వేల మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 86శాతం మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న వారేనని తెలిపింది. మొత్తం కేసుల్లో 62.5శాతం (17,601) మధుమేహులకు చెందినవారని పేర్కొనడం గమనార్హం. బ్లాక్ ఫంగస్ కేసులు మహారాష్ట్రలో 6339 కేసులు ..గుజరాత్‌లో 5486 కేసులు అత్యధికంగా నమోదయ్యాయని తెలిపింది. ఇక సెకండ్‌…

Read More
Optimized by Optimole