దొరలను  దొరకబుచ్చుకొని  గఢీలను  గడగడలాడించగలరు..

దొరలను దొరకబుచ్చుకొని గఢీలను గడగడలాడించగలరు..

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం .. ================= అలగా జనం ఏం చేయగలరు? కల కనగలరు ఐలమ్మలను కనగలరు!   అలగా జనం…