Becareful: పెళ్లయిన రెండో రోజుకే బిడ్డ పుట్టింది.. ఎలా?
Big alert: పెళ్లయినవారికి పది నెలల తర్వాత కానీ బిడ్డ పుట్టే అవకాశం లేదు. అది కూడా వారిద్దరి మధ్య లైంగిక బంధం సరిగ్గా ఉంటేనే సాధ్యం. అయితే పెళ్లయిన రెండో రోజే బిడ్డ పుట్టడం ఎక్కడైనా సాధ్యమేనా? తమిళనాడులో ఈ విషయం జరిగింది. ఇది అనేక అనుమానాలకు ఆస్కారమివ్వడంతోపాటు పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయికి, అబ్బాయికి గతేడాది అక్టోబరులో వివాహ నిశ్చితార్థం జరిగింది. అంతకుముందు వారిద్దరికీ అస్సలు…