Posted inNews
ఆస్పత్రిలో చేరిన రజినీ..!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు రజనీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు వారు వెల్లడించారు.కాగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్…