National: శత్రువులను వదిలే ప్రసక్తే లేదు: మోదీ

Delhi: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, సత్యం, ధర్మం, నీతి మార్గంలో పయనిస్తూ వికసిత భారత్ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ప్రాంతంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఆయన, సమాజాన్ని విభజించే శక్తులను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. శ్రీరాముడి జీవితం ఆదర్శప్రాయం…

Read Full News

National: ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష.. స్వేచ్ఛాయుత ఎన్నికలే!

National: ఎన్నికల సంస్కరణల కోసం సమష్టి పోరాటం అవసరం.. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతే ప్రజాస్వామ్యానికి రక్షాకవచం న్యూస్‌మినిట్24 | పవన్ (సీనియర్ జర్నలిస్ట్) భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గుర్తింపు పొందింది. కోట్లాది మంది ఓటర్లు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే ఎన్నికలు ఈ వ్యవస్థకు ప్రాణాధారం. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం, రాజకీయ పార్టీలు సమాన అవకాశాలతో ప్రజల్లోకి వెళ్లడం, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగడం ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం. అయితే…

Read Full News

National: ప్రచారంలో దూకుడు.. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం!

National:  Vootkur Pavan/senior journalist✍🏽 ప్రజలకు చేరువ కావడం ఒక రాజకీయ నైపుణ్యమైతే.. ప్రజల సమస్యలను ఆలకించి పరిష్కరించడం అంతకంటే గొప్ప పాలనా లక్షణం. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహాలు ఎన్నో. బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, సంక్షేమ పథకాల వివరాలు, సోషల్ మీడియా ప్రచారాలు.. ఇలా ప్రజలకు చేరువయ్యేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంటాయి. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడి సమస్యను వినే వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తున్నదన్నదే పాలనకు…

Read Full News

National: ఎన్నికల బహిష్కరణ ప్రజాస్వామ్యానికి పరిష్కారమా?

National: T.mahesh/ senior journalist ✍🏽✍🏽 ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి మార్గాలు మాత్రమే కాదు. ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించడానికి, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి, ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అత్యంత కీలకమైన వేదికలు. అలాంటి ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహం ఏమిటన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఎన్నికల బహిష్కరణతో వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావచ్చా? లేక ఎన్నికల బరిలో నిలిచి పోరాడటమే ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన మార్గమా? బహిష్కరణతో ప్రయోజనం ఎంత?…

Read Full News

National: ప్రశంసిద్దాం.. కానీ ఆరాధన వద్దు!

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎంత ముఖ్యమో.. ప్రశ్నించే గొంతుకలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలపై పోరాడే నాయకులు సమాజంలో కొత్త ఆశలను రేకెత్తిస్తారు. అయితే అలాంటి నాయకులను ప్రశంసించడం ఒక ఎత్తయితే.. వారిని ప్రశ్నలకు అతీతమైన వ్యక్తులుగా చిత్రించడం మరో ఎత్తు. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను గుర్తించడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ప్రస్తుతం…

Read Full News
Optimized by Optimole