కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ.. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటిచేయనున్నారు. మాజీ ఉప…