RevanthReddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మీద ఈ స్థాయి విమర్శలెందుకు?
శేఖర్ కంభంపాటి (సీనియర్ జర్నలిస్ట్ ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పై మాట్లాడే వాళ్ళు సీఎం రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజాలతో మాట్లాడి తెచ్చే పెట్టుబడులపై కాకుండా ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై సోషల్ మీడియా లో ఎక్కువ చర్చ పెడుతున్నారు కొంతమంది.…