ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్!

ప్రపంచం థర్డ్‌ వేవ్‌ అంచున ఉందా..? మళ్లీ మరో ముప్పు తప్పదా అంటే… అవుననే సంకేతాలే వస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌… ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్… దడపుట్టిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు నమోదు కావడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా సౌత్‌ ఆఫ్రీకా నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్లిన విమానంలో 61 మందికి ఈ కొత్త వేరియంట్‌ నిర్ధారణ కావడంతో… విదేశీ ప్రయాణికులపై అన్ని దేశాలు ప్రత్యేక నిఘా పెడుతున్నాయి….

Read More
Optimized by Optimole