Keralaelection: కమ్యూనిస్టు కూటమికి కేరళలో ఎదురీత…!

Kerala: దశాబ్దాలుగా ఎడతెగని దళిత మద్దతుతో పాలన సాగిస్తూ వస్తున్న కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక కాదని ఎస్సీ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి సంకేతాలిస్తోంది. దళిత రిజర్వు నియోజకవర్గాల్లో ఒటర్లంతా దళితులే ఉండరు. కానీ, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో లభించిన మద్దతు అటువంటిది. ఇప్పుడది సన్నగిల్లి, దాదాపు అలాంటి…

Read More

Apnews: జాతీయపార్టీల పతనం ఏపీ ప్రజలకు శాపం..!

APpolitics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాతీయ పార్టీల బలహీన స్థితి, ప్రాంతీయ శక్తుల్ని బలోపేతం చేయడమే కాకుండా కుల రాజకీయాలకు దోహదమవుతోంది. పలు వికారాలకు ఇదొక ముఖ్య కారణంగా నిలుస్తోంది. ఒకరి తర్వాత ఒకరుగా అధికారంలోకి వచ్చే ప్రాంతీయ శక్తుల పాలనలో ఇష్టానుసారంగా నడచుకోవడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణమే క్షీణిస్తోంది. సిద్దాంత బలం, విధానాల నిబద్దత లేని ప్రాంతీయ శక్తులు గద్దెనెక్కిన నుంచి నిరంతరం ఆధిపత్య సాధన, ప్రత్యర్థుల అణచివేత పైనే దృష్టి పెట్టడం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది….

Read More
Optimized by Optimole