Posted inSports
ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ పై టీంఇండియా విజయం… సీరీస్ కైవసం!
ఐర్లాండ్ తో జరిగిన టీ 20 సీరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో హార్దిక్ జట్టు 4 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత ఆటగాడు దీపక్ హుడా పొట్టి ఫార్మాట్ కెరీర్ లో…