National: మధురై కార్తీక దీపం వివాదం..
National: Uday✍🏽 తిరుప్పరంకుండ్రం దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు జోక్యంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. న్యాయపోరాటంలో దీపక్ సాయి, న్యాయమూర్తి జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. తమిళనాడులోని మధురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశం తీవ్ర వివాదానికి దారితీసింది. దీపస్తంభం వద్ద దీపం వెలిగించాలన్న అంశంపై తలెత్తిన వివాదం క్రమంగా న్యాయపోరాటంగా మారింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యంతో…
