Posted inNews
డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన దేవేంద్ర ఫడ్నవీస్..!
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసు.. రోజుకో ట్విస్టులు, పూటకో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే టార్గెట్‌గా ట్వీట్లు, ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌పై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…