తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ!

తిరుపతి బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ రత్నప్రభ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె పేరును బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. గతంలో రత్నపభ కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచే శారు. పదవీవిమరణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ప్రధానంగా కొందరి పేర్లు వినిపించిన తుదకు ఆమెను ఎంపిక చేశారు. తిరుపతిలో విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో, దానిని దృష్టిలో పెట్టుకొని, అధిష్టానం అభ్యర్థిని…

Read More

ఉపఎన్నిక షెడ్యుల్ విడుద‌ల‌!

దేశ‌వ్యాప్తంగా ఉపఎన్నిక‌ల షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ)మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. రెండు లోక్‌స‌భ‌, 14 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నట్లు ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ శాస‌న‌స‌భకు ఏప్రిల్ 17న , ఏపీలోని తిరుప‌తి లోక‌స‌భ స్థానానికి ఏప్రిల్‌17న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈసీ తెలిపింది. ఈనెల 30 న ఎన్నిక‌ల నామినేష‌న్ దాఖ‌లుకు గ‌డువు ,31 ప‌రీశీల‌న , ఏప్రిల్ 3 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువును ఎన్నిక‌ల సంఘం విధించింది. మే2న ఓట్ల లెక్కింపు…

Read More
Optimized by Optimole